BCCI To Investigate Deepak Hooda | Match Fixing In IPL ? || Oneindia Telugu

2021-09-23 1

IPL 2021: Deepak Hooda's match-day post to be checked by BCCI's ACU to decide if it violates guidelines
#Ipl2021
#DeepakHooda
#Bcci
#Punjabkings

ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేస్‌లో భాగంగా నిన్న(సెప్టెంబర్‌ 21) పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ హూడా తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది.